Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Pankaj Udhas | చిత్ర పరిశ్రమలో విషాదం.. గజల్‌ దిగ్గజం పంకజ్‌ ఉధాస్‌ మృతి-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 26, 2024No Comments

Pankaj Udhas | చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. గజల్‌ దిగ్గజం, పద్మశ్రీ పంకజ్‌ ఉధాస్ (Pankaj Udhas) మరణించాడు.

Facebook

Twitter

whatsapp
linkedin
telegram

February 26, 2024 / 04:33 PM IST
Pankaj Udhas | చిత్ర పరిశ్రమలో విషాదం.. గజల్‌ దిగ్గజం పంకజ్‌ ఉధాస్‌ మృతి

Pankaj Udhas | చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. గజల్‌ దిగ్గజం, పద్మశ్రీ పంకజ్‌ ఉధాస్ (Pankaj Udhas) మరణించాడు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో (Prolonged Illness) బాధపడుతున్న ఉధాస్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 72 ఏళ్లు.

ఉధాస్‌ మరణవార్తను ఆయన కుమార్తె నయాబ్‌ ఇన్‌స్టా వేదికగా తెలియజేశారు. ‘బరువైన మృదయంతో.. దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 26వ తేదీన పద్మశ్రీ పంకజ్‌ ఉధాస్‌ మరణించిన విషయం తెలియజేయడానికి చింతిస్తున్నాము’ అంటూ పోస్టు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు, నెటిజన్లు సోషల్‌ మీడియా ద్వారా ఉధాస్‌ మృతికి సంతాపం తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nayaab Udhas (@nayaabudhas)

Also Read..

Bengaluru Metro | వస్త్రధారణ కారణంగా రైతుకు నో ఎంట్రీ.. బెంగళూరు మెట్రో రైలు అధికారులపై నెటిజన్లు ఫైర్‌

Mukesh Ambani | జామ్‌నగర్‌లో అనంత్‌-రాధికల ప్రీవెడ్డింగ్‌ వేడుకలు.. అతిథుల కోసం అల్ట్రా లగ్జరీ టెంట్స్‌

Drug Racket | అంతర్జాతీయ డ్రగ్స్‌ దందా.. నిర్మాతను పార్టీ నుంచి తొలగించిన డీఎంకే

  • Follow Us :
  • google-news
  • facebook
  • twitter
  • instagram
  • youtube
  • Whatsapp

  • Tags
  • Pankaj Udhas

  • Pankaj Udhas Dies

  • Prolonged Illness

  • Veteran Singer

RELATED ARTICLES

  • Article 370 | ‘ఆర్టికల్ 370’ సినిమాపై బ్యాన్ విధించిన అర‌బ్ దేశాలు.. కారణమిదే!

    Article 370 | ‘ఆర్టికల్ 370’ సినిమాపై బ్యాన్ విధించిన అర‌బ్ దేశాలు.. కారణమిదే!

  • Raayan Movie | ధ‌నుష్‌కు జోడీగా అప‌ర్ణ బాల‌ముర‌ళి.. సూర్య హీరోయిన్‌కు బంపర్ ఆఫర్!

    Raayan Movie | ధ‌నుష్‌కు జోడీగా అప‌ర్ణ బాల‌ముర‌ళి.. సూర్య హీరోయిన్‌కు బంపర్ ఆఫర్!

  • Roti Kapda Romance | ‘రోటి క‌ప‌డా రోమాన్స్’ నుంచి స్పెష‌ల్ అప్‌డేట్ ఇచ్చిన మేక‌ర్స్

    Roti Kapda Romance | ‘రోటి క‌ప‌డా రోమాన్స్’ నుంచి స్పెష‌ల్ అప్‌డేట్ ఇచ్చిన మేక‌ర్స్



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.