Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Phir Aayi Hasseen Dillruba | తాప్సీ, విక్రాంత్‌ మాస్సే ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ టీజ‌ర్ రిలీజ్-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 29, 2024No Comments

Phir Aayi Hasseen Dillruba | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ ప‌న్ను (Taapsee Pannu), 12 ఫెయిల్ ఫేమ్ విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘హసీన్ దిల్‌రుబా’. 2021లో థ్రిల్లింగ్‌ మర్డర్‌ మిస్టరీ కథాంశంతో వ‌చ్చి ఓటీటీలో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది ఈ చిత్రం.

February 29, 2024 / 03:46 PM IST
Phir Aayi Hasseen Dillruba | తాప్సీ, విక్రాంత్‌ మాస్సే ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ టీజ‌ర్ రిలీజ్

Phir Aayi Hasseen Dillruba | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ ప‌న్ను (Taapsee Pannu), 12 ఫెయిల్ ఫేమ్ విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘హసీన్ దిల్‌రుబా’. 2021లో థ్రిల్లింగ్‌ మర్డర్‌ మిస్టరీ కథాంశంతో వ‌చ్చి ఓటీటీలో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది ఈ చిత్రం. నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లై మంచి రికార్డు వ్యూస్ సాధించింది. అయితే ఈ సూప‌ర్ హిట్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’(Phir Aayi Hasseen Dillruba) అంటూ ఈ సినిమా రానుండ‌గా ఫ‌స్ట్ పార్ట్‌లో న‌టించిన విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey), తాప్సీ (Taapsee), ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జయ్‌ప్రద్‌ దేశాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు.

ఇక ఈ టీజ‌ర్ గ‌మ‌నిస్తే.. ఫ‌స్ట్ పార్ట్‌లో భ‌ర్త (విక్రాంత్‌ మాస్సే)తో క‌లిసి పన్నాగం పన్ని ప్రియుడిని చంపిన రాణి కశ్యప్‌(తాప్సీ) అక్క‌డ‌నుంచి పారిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తుంది. ఈ నేప‌థ్యంలో రాణికి ఎదురైన సంఘ‌ట‌న‌లు ఏంటి?, రాణి లైఫ్ లోకి పోలీసులు ఎందుకు వస్తారు?. రాణిని కాపాడటానికి విక్రాంత్‌ మాస్సే ఏం చేస్తాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక సైకలాజికల్‌ థ్రిల్లర్‌ డ్రామాగా వ‌స్తున్న ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తుంది. బాలీవుడ్ నటుడు సన్నీ కౌశల్ ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

Rishu aur Rani ki kahaani mein pyaar aur pagalpan, dono abhi baaki hain.
Phir Aayi Hasseen Dillruba is coming soon, only on Netflix! 🔍#PhirAayiHasseenDillruba #PhirAayiHasseenDillrubaOnNetflix #NextOnNetflixIndia pic.twitter.com/3Y9YUy2qYY

— Netflix India (@NetflixIndia) February 29, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.