Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Pran Pratistha | కేంద్రం కీలక ప్రకటన.. ప్రాణ ప్రతిష్ట రోజున హాఫ్‌ హాలిడే-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 18, 2024No Comments

Pran Pratistha | అయోధ్య రామాలయం (Ram Mandir)లో ప్రాణ ప్రతిష్ఠ (Pran Pratistha)కు ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విగ్రహ ప్రతిష్ట జరిగే సోమవారం రోజున దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు (government offices) ‘హాఫ్‌ హాలిడే’ (Half-day) ప్రకటించింది.

January 18, 2024 / 03:44 PM IST
Pran Pratistha | కేంద్రం కీలక ప్రకటన.. ప్రాణ ప్రతిష్ట రోజున హాఫ్‌ హాలిడే

Pran Pratistha | అయోధ్య రామాలయం (Ram Mandir)లో ప్రాణ ప్రతిష్ఠ (Pran Pratistha)కు ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా వేలమంది ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విగ్రహ ప్రతిష్ట జరిగే సోమవారం రోజున దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు (government offices) ‘హాఫ్‌ హాలిడే’ (Half-day) ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆఫీసులన్నింటికీ ఈ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట వేడుకల్లో పాల్గొనేందుకు వీలుగా దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలను మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. కార్యక్రమం పూర్తయ్యే వరకూ ఈ హాఫ్‌ హాలిడే వర్తిస్తుందని వెల్లడించింది.

Due to the overwhelming sentiment of the employees and requests from them, Central Government announces half day closing till 2:30 pm on 22nd January 2024, at all Central Government offices, Central institutions and Central industrial establishments throughout India on the… pic.twitter.com/9xTPwSx3Ga

— ANI (@ANI) January 18, 2024

మరోవైపు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని డిమాండ్లు వెళ్లువెత్తుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలో 22వ తేదీన అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌, గోవా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా సహా పలు రాష్ట్రాలు సైతం ప్రాణ ప్రతిష్ట రోజున పబ్లిక్‌ హాలిడే ప్రకటించాయి. ఇక, గ్రేటర్‌ నోయిడా, ఢిల్లీ, గురుగ్రామ్‌లో మద్యం దుకాణాలను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.

Also Read..

Student | కోచింగ్‌ క్లాస్‌లో కుప్పకూలి ప్రాణాలు వదిలిన సివిల్‌ సర్వీసెస్‌ విద్యార్థి.. VIDEO

12th Fail | గొప్ప సినిమా అనేది కథ నుంచే వస్తుంది.. 12th ఫెయిల్‌పై ఆనంద్‌ మహీంద్రా రివ్యూ

Sachin Tendulkar | సచిన్‌ డీప్‌ఫేక్‌ వీడియో.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ముంబై పోలీసులు

Previous article

SIGH | హైదరాబాద్‌లో రూ.231కోట్లతో పెట్టుబడులు పెట్టనున్న ఎస్‌ఐజీహెచ్‌

Next article



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.