Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Railway Station | పారిస్‌ రైల్వే స్టేషన్‌లో వీరంగం సృష్టించిన దుండగుడు.. పలువురిపై కత్తితో దాడి-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 3, 2024No Comments

Paris Railway Station | ఫ్రాన్స్‌ (France) రాజధాని పారిస్‌లో గల ఓ రైల్వే స్టేషన్‌ (Paris Railway Station)లో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. పలువురిపై కత్తితో దాడి చేశాడు (Knife Attack).

February 3, 2024 / 04:41 PM IST
Railway Station | పారిస్‌ రైల్వే స్టేషన్‌లో వీరంగం సృష్టించిన దుండగుడు.. పలువురిపై కత్తితో దాడి

Paris Railway Station | ఫ్రాన్స్‌ (France) రాజధాని పారిస్‌లో గల ఓ రైల్వే స్టేషన్‌ (Paris Railway Station)లో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. పలువురిపై కత్తితో దాడి చేశాడు (Knife Attack). ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు.

స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. గరే డి లియోన్‌ రైల్వే స్టేషన్‌ (Gare de Lyon railway station)లో శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. అతడి వద్ద నుంచి ఇటాలియన్ డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

Also Read..

LK Advani | నేను నమ్ముకున్న సిద్ధాంతాలకు, విలువలకు దక్కిన గౌరవం.. భారతరత్న వరించడంపై అద్వానీ

LK Advani | మా నాన్న కళ్లలో నీళ్లు తిరిగాయి.. అద్వానీకి భారతరత్న రావడం పట్ల కుటుంబ సభ్యుల రియాక్షన్‌

Jharkhand | హైదరాబాద్‌లో జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు.. 5న బలపరీక్ష

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.