Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Rathnam Movie | రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విశాల్ ‘రత్నం’-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 25, 2024No Comments

Rathnam Movie | కోలీవుడ్ స్టార్ విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’. ఈ సినిమాకు సింగం చిత్రాల ఫేమ్ హరి దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. ప్రియా భవానీ శంకర్‌ కథానాయికగా న‌టిస్తుంది. స్టోన్‌బెంచ్‌ ఫిల్మ్స్‌, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కార్తికేయన్‌ సంతానం నిర్మాత.

January 25, 2024 / 11:32 AM IST
Rathnam Movie | రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విశాల్ ‘రత్నం’

Rathnam Movie | కోలీవుడ్ స్టార్ విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’. ఈ సినిమాకు సింగం చిత్రాల ఫేమ్ హరి దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. ప్రియా భవానీ శంకర్‌ కథానాయికగా న‌టిస్తుంది. స్టోన్‌బెంచ్‌ ఫిల్మ్స్‌, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కార్తికేయన్‌ సంతానం నిర్మాత. రీసెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా పూర్తి మాస్‌ అవతారంలో విశాల్ ఆక‌ట్టుకుంటున్నాడు.

ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 26న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. సముద్రఖని, యోగిబాబు, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. విశాల్‌ నటించిన గత యాక్షన్‌ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని, సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు హ‌రి తెలిపారు.

Save the date for our biggie this summer 🔥#Rathnam hits the screens on the 26th of April 2024. In Tamil and Telugu.

A film by #Hari. Coming to theatres, summer 2024.

A @ThisisDSP musical. @stonebenchers @ZeeStudiosSouth @mynnasukumar @dhilipaction @PeterHeinOffl… pic.twitter.com/LZVCh2omLI

— Vishal (@VishalKOfficial) January 25, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.