Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

RCB Unbox | కొత్త జెర్సీ.. నయా లోగో.. ఆర్సీబీ అన్‌బాక్స్‌ ఈవెంట్ గ్రాండ్‌ సక్సెస్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 19, 2024No Comments

RCB Unbox | రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 2024 సీజన్‌కు ముందు నిర్వహించిన ఆర్సీబీ అన్‌బాక్స్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. ఈ కార్యక్రమంలో ఆ జట్టు కొత్త జెర్సీతో పాటు లోగోనూ ఆవిష్కరించింది. అంతేగాక కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేరు మార్పునూ ప్రకటించింది.

March 19, 2024 / 09:32 PM IST
RCB Unbox | కొత్త జెర్సీ.. నయా లోగో.. ఆర్సీబీ అన్‌బాక్స్‌ ఈవెంట్ గ్రాండ్‌ సక్సెస్‌

RCB Unbox | ఐపీఎల్‌లో అత్యంత ప్రజాధరణ కలిగిన జట్టుగా ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) 2024 సీజన్‌కు ముందు నిర్వహించిన ఆర్సీబీ అన్‌బాక్స్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. రెండ్రోజుల క్రితమే ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టైటిల్‌ నెగ్గిన ఆర్సీబీ ఉమెన్స్‌ టీమ్‌ ప్రత్యేక ఆకర్షణగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆ జట్టు కొత్త జెర్సీతో పాటు లోగోనూ ఆవిష్కరించింది. అంతేగాక కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేరు మార్పునూ ప్రకటించింది. ఇంగ్లీష్‌లో ఆ జట్టు పేరును “Royal Challengers Bangalore” నుంచి “Royal Challengers Bangaluru” గా మార్చారు. కొత్త లోగోలో దీనిని స్పష్టంగా వెల్లడించింది.

చిన్నస్వామిలో నిర్వహించిన ఈ ఈవెంట్‌కు స్టేడియం మొత్తం నిండిపోయింది. మధ్యాహ్నం 3 గంటల నుంచే స్టేడియానికి పోటెత్తిన ఆర్సీబీ ఫ్యాన్స్‌.. తమ అభిమాన క్రికెటర్లను చూసి పులకించిపోయారు. అలెన్‌ వాకర్‌ తన పాటలతో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. అంతకుముందు డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ నెగ్గిన స్మృతి మంధాన జట్టుకు మెన్స్‌ టీమ్‌ గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ ఇచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో ఆర్సీబీ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. వేదికపై ఉన్న డుప్లెసిస్‌, కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు జెర్సీలతో ఫోటోలకు ఫోజిచ్చారు.

 

The City we love, the Heritage we embrace, and this is the time for our ಹೊಸ ಅಧ್ಯಾಯ.

PRESENTING TO YOU, ROYAL CHALLENGERS BENGALURU, ನಿಮ್ಮ ತಂಡ, ನಿಮ್ಮ RCB!#PlayBold #ನಮ್ಮRCB #RCBUnbox pic.twitter.com/harurFXclC

— Royal Challengers Bangalore (@RCBTweets) March 19, 2024

ఇదే కార్యక్రమంలో ఆర్సీబీ.. టీమిండియా మాజీ పేసర్‌, బెంగళూరు జట్టుకు ఆరంభ సీజన్లలో ఆడిన వినయ్‌ కుమార్‌ను హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చేర్చింది. ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌, ఏబీ డివిలియర్స్‌ మాత్రమే ఉండగా తాజాగా వినయ్‌ కుమార్‌ వారితో చేరాడు.

 

Vinay Kumar included in the RCB hall of fame after Chris Gayle & AB Devilliers. pic.twitter.com/Jqv18RTJA1

— Johns. (@CricCrazyJohns) March 19, 2024

జెర్సీ విడుదలకు ముందు కోహ్లీని అభిమానులు ‘కింగ్.. కింగ్‌’ అంటూ పిలుస్తుండగా అతడు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మేం త్వరగా చెన్నైకి వెళ్లాలి. దయచేసి నన్ను అలా (కింగ్‌) పిలవొద్దు. జస్ట్‌ విరాట్‌ అని పిలిస్తే చాలు..’ అని అన్నాడు. ఇదే సభలో కోహ్లీ కన్నడలో ‘ఇదు ఆర్సీబీ హోస అధ్యాయ’ (ఇది ఆర్సీబీకి కొత్త అధ్యాయం) అని అనడంతో కన్నడ అభిమానులంతా పులకరించిపోయారు.

 

Virat Kohli speaking Kannada. 😍🔥
pic.twitter.com/tzUiRNqWHn

— Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2024

 

First look of our new team kit! 😍

It’s Bold, it’s new, it’s Red, it’s Blue and the Golden Lion shining through 🤩#PlayBold #ನಮ್ಮRCB #RCBUnbox #IPL2024 pic.twitter.com/27TwAfnOVM

— Royal Challengers Bangalore (@RCBTweets) March 19, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.