Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Sai Dharam Tej | సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించిన సాయి ధ‌ర‌మ్ తేజ్.. ప్రొడక్షన్ హౌస్ పేరేంటంటే.?-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 9, 2024No Comments

Vijay Durga Productions | టాలీవుడ్ మెగా న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్(సాయి దుర్గ తేజ్) కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. విజయ దుర్గ ప్రోడ‌క్ష‌న్స్‌ (Vijay Durga Productions ) పేరిట సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు.

March 9, 2024 / 01:16 PM IST
Sai Dharam Tej | సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించిన సాయి ధ‌ర‌మ్ తేజ్.. ప్రొడక్షన్ హౌస్ పేరేంటంటే.?

Vijay Durga Productions | టాలీవుడ్ మెగా న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్(సాయి దుర్గ తేజ్) కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. విజయ దుర్గ ప్రోడ‌క్ష‌న్స్‌ (Vijay Durga Productions ) పేరిట సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు.

తనకు ఎంతో ఇష్టమైన మా అమ్మ విజయ దుర్గ పేరిట ఈ ప్రొడక్షన్ ప్రారంభిస్తున్న‌ట్లు తేజ్ తెలిపాడు. ఇక ఈ ప్రోడ‌క్ష‌న్ సంస్థ ద్వారా కొత్త తరం ఆలోచలను, కంటెంట్‌ను ప్రోత్సహిస్తానని ప్ర‌క‌టించాడు. మా మామయ్యలు చిరంజీవి, నాగబాబు, గురువు గారు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఈ ప్రోడ‌క్ష‌న్ హౌస్ ప్రారంభించాను. ఇక నా కెరీర్‌లో మొదట్లో నాకు సహకరించిన నిర్మాత దిల్‌రాజు గారు. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్స్‌తో చేసిన ‘సత్య’ సినిమా టీమ్‌తో దీన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. అంటూ సాయి తేజ్ రాసుకోచ్చాడు.

A New beginning ☺️

Happy to announce a small gift to my mother on her name,
Our Production House @VijayaDurgaProd 🥳

Begun this on an auspicious note with the blessings of My Mavayyas@KChiruTweets mama@NagaBabuOffl mama
& my guru garu @PawanKalyan mama

My Producer #DilRaju… pic.twitter.com/XZBS1V0zBT

— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 9, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.