Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Sheep units | గొర్రెల యూనిట్లు మంజూరు చేయకపోతే మా తడాఖా చూపిస్తాం : బాలరాజు యాదవ్-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 10, 2024No Comments

Sheep units | ప్రభుత్వం యాదవ, కురుమ సోదరుల కోసం గొర్రెల పంపిణీ(Sheep units) పథకాన్ని వెంటనే ప్రారంభించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్(Balaraju Yadav) డిమాండ్ చేశారు.

January 10, 2024 / 06:18 PM IST
Sheep units | గొర్రెల యూనిట్లు మంజూరు చేయకపోతే మా తడాఖా చూపిస్తాం : బాలరాజు యాదవ్

యాదాద్రి భువనగిరి : ప్రభుత్వం యాదవ, కురుమ సోదరుల కోసం గొర్రెల పంపిణీ(Sheep units) పథకాన్ని వెంటనే ప్రారంభించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్(Balaraju Yadav) డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రారంభిం చిన గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం వెంటనే కొనసాగించాలన్నారు. గతంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో చాలా మంది డీడీలను కట్టారని గుర్తు చేశారు. ఎలక్షన్ మ్యానిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే డీడీలు కట్టిన వారికి కలెక్టర్ ఖాతాలో డబ్బులు జమ చేయబడ్డాయని, అర్హులైన వారికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నిర్లక్షం చేయటం తగదని అన్నారు. తమకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయకపోతే తమ తడాఖా చూపిస్తామని బాలరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అయోధ్య యాదవ్, పుట్ట వీరేష్ యాదవ్, సూర్యనారాయణ, వెంకటేష్ యాదవ్, ర్యాకెల శ్రీనివాస్, కంకల మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Previous article

Traffic Challan | వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు..!

Next article

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.