Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Ship rams bridge | నదిపై నిర్మించిన వంతెనను ఢీ కొట్టిన భారీ నౌక.. ఇద్దరు మృతి-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 22, 2024No Comments

Ship rams bridge | చైనాలో ప్రమాదం చోటు చేసుకుంది. నదిపై నిర్మించిన ఓ వంతెనను భారీ రవాణా నౌక (cargo ship) ఢీ కొట్టింది (Ship rams bridge). దీంతో నౌక ఢీ కొన్న ప్రదేశంలో వంతెన విరిగి నదిలో పడిపోయింది.

February 22, 2024 / 01:39 PM IST
Ship rams bridge | నదిపై నిర్మించిన వంతెనను ఢీ కొట్టిన భారీ నౌక.. ఇద్దరు మృతి

Ship rams bridge | చైనాలో ప్రమాదం చోటు చేసుకుంది. నదిపై నిర్మించిన ఓ వంతెనను భారీ రవాణా నౌక (cargo ship) ఢీ కొట్టింది (Ship rams bridge). దీంతో నౌక ఢీ కొన్న ప్రదేశంలో వంతెన విరిగి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు గల్లంతయ్యారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. గ్వాంగ్జూ నగరంలోని పెరల్‌ నదిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఓ భారీ రవాణా నౌక ఫోషన్‌ (Foshan) నుంచి గ్వాంగ్జూ (Guangzhou) వైపు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఉన్న లిక్సింషా వంతెనను ( Lixinsha Bridge) బలంగా ఢీ కొట్టింది. దీంతో నౌక ఢీకొన్న ప్రదేశంలో వంతెన విరిగిపోయింది. ప్రమాదం అనంతరం నౌక వంతెన మధ్యలోనే చిక్కుకుపోయింది.

ఈ ఘటనలో ఒక బస్సు సహా ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. ఓ వ్యక్తి గాయపడ్డాడు. మరో ముగ్గురు నదీ ప్రవాహంలో గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో వంతెనపై ట్రాఫిక్‌ తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణమైన నౌక కెప్టెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో నౌకలో ఎలాంటి లోడూ లేదని తెలిసింది.

Ship rams bridge in China’s #Guangzhou, sending vehicles plunging into river
2 dead, 1 injured and 3 are reportedly missing due to the incident.#China pic.twitter.com/VJY7OEN997

— Payal Mohindra (@payal_mohindra) February 22, 2024

אירוע חריג בסין: ספינה התנגשה בגשר שנסעו עליו רכבים והתפרק לתוך הנהר בעיר גוואנגז’ו. ארבעה רכבים, כולל אוטובוס ריק (נהג בלבד), ואופנוע נפלו למים, שני בני אדם נהרגו, שניים חולצו ושלושה עדיין נעדרים..#CargoShip #Guangzhou #China pic.twitter.com/kx8quWQtQQ

— מה חדש. What’s new❓ (@Gloz111) February 22, 2024

🇨🇳⚡- En #Chine, un cargo a démoli une partie d’un pont dans la ville de #Guangzhou, rapporte Xinhua.

◾Plusieurs voitures sont tombées à l’eau. Leur numéro est en cours de précision.

◾Il n’y a pas encore d’informations sur les victimes.

◾Les sauveteurs travaillent sur… pic.twitter.com/2WKdlCLv88

— M@nu l’info 🌎 (@Manu_Officiel4) February 22, 2024

Also Read..

Trisha Krishnan | అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజుకు లీగల్‌ నోటీసులు పంపిన త్రిష

Rashmika Mandanna | మిలాన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో రష్మిక ర్యాంప్‌ వాక్‌.. కొత్త లుక్‌లో దర్శనమిచ్చిన నేషనల్‌ క్రష్‌

Sachin Tendulkar | గుల్మార్గ్‌లో సచిన్‌ గల్లీ క్రికెట్‌.. వీడియో



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.