Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
  • Parhaat jättipottikasinot ilman bonusehtoja ja rajoituksia
  • Best Video poker Web sites to have 2025 Courtroom Electronic poker Video game
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Sri Vishnu 19 | ఉగాది పండుగ రోజు కొత్త సినిమా స్టార్ట్ చేసిన శ్రీ విష్ణు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressApril 9, 2024No Comments

Sri Vishnu 19 | ఓం భీమ్ బుష్‌తో ఈ ఏడాది హిట్టు కొట్టిన టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు మ‌రో కొత్త ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశాడు. శ్రీ విష్ణు 19 అంటూ రానున్న ఈ ప్రాజెక్ట్‌కి జాన‌కి రామ్ మారెళ్లా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంద వాహన మోషన్ పిక్చర్స్, విజిల్ వర్థీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది.

April 9, 2024 / 03:06 PM IST
Sri Vishnu 19 | ఉగాది పండుగ రోజు కొత్త సినిమా స్టార్ట్ చేసిన శ్రీ విష్ణు

Sri Vishnu 19 | ఓం భీమ్ బుష్‌తో ఈ ఏడాది హిట్టు కొట్టిన టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు మ‌రో కొత్త ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశాడు. శ్రీ విష్ణు 19 అంటూ రానున్న ఈ ప్రాజెక్ట్‌కి జాన‌కి రామ్ మారెళ్లా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంద వాహన మోషన్ పిక్చర్స్, విజిల్ వర్థీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఉగాది పండుగ‌ను పురస్కరించుకొని ఈ చిత్రం మంగళవారం అధికారికంగా లంచ్ అయ్యింది. ఈ మూవీ యొక్క లాంచింగ్ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ ప్రోడ్యూస‌ర్ దిల్ రాజ్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి యూనిట్ కి అభినందనలు తెలిపారు. కాగా త్వరలో ఈ మూవీకి సంబందించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

An auspicious beginning to the Telugu New Year❤️#SreeVishnu19 launched on a grand note on the occasion of Ugadi✨

🎬 #DilRaju
📑 Naveen Yerneni, Nandini Reddy, @DirKishoreOffl
📽️ Switch on @AnilRavipudi
1st Shot direction by VV Vinayak@sreevishnuoffl @dirbobby… pic.twitter.com/TkcfmjvOox

— Vamsi Kaka (@vamsikaka) April 9, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.