Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Sundeep Kishan | మైఖేల్ అందుకే వర్కవుట్‌ కాలేదంటున్న సందీప్‌కిషన్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 8, 2024No Comments

Sundeep Kishan | సందీప్ కిషన్ (Sundeep Kishan). ఈ టాలెంటెడ్‌ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం ఊరు పేరు భైరవ కోన (Sundeep Kishan). వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ అండ్ టీం ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది.

February 8, 2024 / 06:50 PM IST
Sundeep Kishan | మైఖేల్ అందుకే వర్కవుట్‌ కాలేదంటున్న సందీప్‌కిషన్‌

 

Sundeep Kishan | గతేడాది మైఖేల్(Michael ) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan). ఈ టాలెంటెడ్‌ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం ఊరు పేరు భైరవ కోన (Sundeep Kishan). వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ అండ్ టీం ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఫెయిల్యూర్‌గా నిలవడంపై అడిగిన ప్రశ్నకు స్పందించాడు సందీప్‌ కిషన్‌.

థియేటర్లలో వర్కవుట్ కాలేదు. రెవెన్యూ విషయం పక్కన పెడితే.. ఫైనల్ అవుట్‌పుట్‌ నాకు నచ్చలేదు. ఇదే విషయాన్ని దర్శకుడితో కూడా చెప్పా. మా దగ్గర సాలిడ్ పుటేజ్‌ ఉంది. మైఖేల్‌ అద్భుతమైన సినిమా అయ్యేది.. ఎడిట్‌ టేబుల్‌పై మ్యాజిక్‌ జరిగింది.. కానీ ఏదో తప్పు జరుగడంతో ఫెయిల్యూర్‌గా నిలిచింది. మైఖేల్‌ ముగ్గురు నిర్మాతలు తెరకెక్కించారు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఇద్దరు నిర్మాతలు నమ్మారు. కానీ సినిమా బాగా రాలేదని మరో నిర్మాత నాతో చెప్పారు. సినిమా విడుదలకు 12 రోజుల ముందే తన అభిప్రాయాన్ని నాకు చెప్పారు.

కానీ విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో పున:పరిశీలించే అంశంపై దృష్టి పెట్టలేదు. ఆ ఒత్తిడిని భరించాలనుకోలేదు. విడుదలకు ముందు రోజు సినిమా చూసినప్పుడు సినిమా బాగా లేదని అర్థమైంది. సాంకేతికంగా మైఖేల్‌ అద్భుతమైన సినిమా. సాంకేతిక అంశాలపై ఫోకస్‌ పెట్టిన తాము కథపై అంతగా శ్రద్ధ పెట్టలేదు. మేం అనుకున్నట్టుగా కథ చెప్పలేదు. ఊరు పేరు భైరవకోన పెయిడ్‌ ప్రీమియర్ అప్‌డేట్ అందించారు మేకర్స్‌. అడ్వాన్స్‌గా రెండు రోజులపాటు పెయిడ్‌ ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఈ స్పెషల్ షోలు ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఎంపిక చేయబడ్డ పట్టణాల్లో అందుబాటులో ఉండనున్నాయి.

ఫాంటసీ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదలకు ముందే ఫస్ట్ సింగిల్‌ నిజమే నే చెబుతున్నా లిరికల్ వీడియో సాంగ్‌ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌తో టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తూ.. మ్యూజిక్ లవర్స్‌ మనసు దోచేస్తోంది. రెండో సింగిల్‌ హమ్మ హమ్మ (Humma Humma) సాంగ్‌కు మ్యూజిక్‌ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.

నయా రిలీజ్‌ డేట్ లుక్‌..

Honouring the Telugu Film Chambers Request#OoruPeruBhairavaKona will now Release on the 16th of February …

Date Marindhi Thappa Sankalpam MaraLedhu…

Confidently Promising you a Massive Celebration this

“Feb 14th Valentines Day”

With Paid Premieres across the World ♥️ pic.twitter.com/g4GkwcoI5N

— Sundeep Kishan (@sundeepkishan) January 30, 2024

 

Ooru Peru Bhairavakona1

Ooru Peru Bhairavakona1

 

Humma Humma సాంగ్‌ మేకింగ్ స్టిల్స్‌ వైరల్..

Vibing with the tribe 💯

Here are a few making stills of #HummaHumma 📸#OoruPeruBhairavaKona 2nd single🎵
– https://t.co/JsSynr4s2E@sundeepkishan @VarshaBollamma @Dir_Vi_Anand @KavyaThapar @Ram_Miriyala #TirupathiJaavana #ShekarChandra @AnilSunkara1 @RajeshDanda_ pic.twitter.com/FEMSnbYaK7

— Hasya Movies (@HasyaMovies) November 2, 2023

Humma Humma సాంగ్‌..

 

Immerse yourself in the captivating fusion of love & lyrics with #HummaHumma 📝❤️

Listen to #OoruPeruBhairavaKona 2nd single Now! 🎵
– https://t.co/JsSynr4s2E@sundeepkishan @VarshaBollamma @Dir_Vi_Anand @KavyaThapar @Ram_Miriyala #TirupathiJaavana #ShekarChandra @AnilSunkara1 pic.twitter.com/oRWf1x6c6y

— Hasya Movies (@HasyaMovies) October 31, 2023

Dance to the rhythm of #HummaHumma 🕺🏻💃🏻

Make your version using #HummaHummaContest 🎉
– https://t.co/yxQTHsSY6R

Tag @AKentsOfficial
And get a chance to win exciting prizes 🎁@sundeepkishan @VarshaBollamma @Dir_Vi_Anand @KavyaThapar @Ram_Miriyala #TirupathiJaavana pic.twitter.com/ModRJJAHBT

— Hasya Movies (@HasyaMovies) October 31, 2023

నిజమే నే చెబుతున్నా లిరికల్‌ సాంగ్‌..

 

గత కొన్ని నెలలుగా నా జోల పాట, మా బసవ భూమిల ప్రేమ పాట
‘ నిజమేలే చెబుతున్న జానే జాన,నిన్నే నే ప్రేమిస్తున్న ‘

I actually Love you guys a lot ..your belief in me is all I have got ❤️
@Dir_Vi_Anand #ShekharChandra @sidsriram @VarshaBollamma @KavyaThapar https://t.co/zeH4DPaGsU pic.twitter.com/kp7s8qjUgE

— Sundeep Kishan (@sundeepkishan) March 31, 2023

 



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.