Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Teen Drugged and Raped | యువతికి డ్రగ్స్‌ ఇచ్చి.. లైంగిక దాడికి పాల్పడిన స్నేహితులు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 2, 2024No Comments

Teen Drugged and Raped | సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన ఇద్దరు స్నేహితులు ఒక యువతిని బలవంతంగా ఒక చోటకు తీసుకెళ్లారు. డ్రగ్స్‌ కలిపిన ఆహారం తినిపించారు. మత్తులో ఉన్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

February 2, 2024 / 04:18 PM IST
Teen Drugged and Raped | యువతికి డ్రగ్స్‌ ఇచ్చి.. లైంగిక దాడికి పాల్పడిన స్నేహితులు

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన ఇద్దరు స్నేహితులు ఒక యువతిని బలవంతంగా ఒక చోటకు తీసుకెళ్లారు. డ్రగ్స్‌ కలిపిన ఆహారం తినిపించారు. మత్తులో ఉన్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. (Teen Drugged and Raped) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. అంబేద్కర్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతికి ఇద్దరు వ్యక్తులు సోషల్‌ మీడియా ద్వారా పరిచయమయ్యారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ఆమెకు ఫోన్‌ చేసి మదంగిర్‌లోని సిగ్నల్ కూడలికి రప్పించారు. బెదిరించి స్కూటర్‌పై ఎక్కించుకుని మాళవియా నగర్‌కు తీసుకెళ్లారు. ఆ యువతికి డ్రగ్స్‌ కలిపిన ఆహారం ఇచ్చారు. మత్తులో ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

కాగా, తెలివిలోకి వచ్చిన తర్వాత తనపై లైంగిక దాడి జరిగినట్లు ఆ యువతి గ్రహించింది. 19, 21 ఏళ్ల వయస్సున్న ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద బుధవారం కేసు నమోదు చేశారు. నిందితులైన ఇద్దరు యువకులను ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో గురువారం అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

 

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.