Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు సోమ‌వారానికి వాయిదా-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 10, 2024No Comments

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు సోమ‌వారానికి వాయిదా ప‌డ్డాయి. సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు స‌మావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు.

February 10, 2024 / 01:36 PM IST
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు సోమ‌వారానికి వాయిదా

Telangana Assembly | హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు సోమ‌వారానికి వాయిదా ప‌డ్డాయి. సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు స‌మావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు. అంత‌కుముందు ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క శాస‌న‌స‌భ‌లో ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్రారంభ‌మైన భ‌ట్టి ప్ర‌సంగం మ‌ధ్యాహ్నం 1:20 గంట‌ల‌కు ముగిసింది. అనంత‌రం స‌భ‌ను సోమ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 2,75,891 కోట్ల‌తో ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.