Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Tillu Square | డ్యాన్సింగ్ మూడ్‌లో సిద్దు జొన్నలగడ్డ .. టిల్లు 2 హోలీ పోస్టర్‌ వైరల్-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 25, 2024No Comments

Tillu Square | టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న చిత్రం టిల్లు 2 (Tillu Square)‌. మార్చి 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో సిద్దు టీం ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది.

March 25, 2024 / 08:57 PM IST
Tillu Square | డ్యాన్సింగ్ మూడ్‌లో సిద్దు జొన్నలగడ్డ .. టిల్లు 2 హోలీ పోస్టర్‌ వైరల్

Tillu Square | టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న చిత్రం టిల్లు 2 (Tillu Square)‌. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ మూవీ మార్చి 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో సిద్దు టీం ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది. టిల్లు 2 నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫన్‌ ట్రాక్‌ వీడియోతోపాటు టికెటే కొనకుండా, రాధికా రాధికా, OhMyLily పాటలకు సూపర్ రెస్పాన్స్‌ వస్తోంది.

ఇటీవలే అనుపమపరమేశ్వరన్‌ టిల్లన్న మ్యాడ్ పార్టీ ఇంకో 9 రోజుల్లో షురూ అవుతుందంటూ కొత్త పోస్టర్‌ షేర్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. డైరెక్టర్‌ మల్లిక్‌ రామ్ అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పోయినసారి కన్నా ఈ సారి గట్టిగా తగిలేటట్టు ఉంది దెబ్బ టిల్లన్నకు. నాలుగు రోజుల్లో మీ దగ్గరలోని థియేటర్లలో సందడి చేయబోతున్నాడంటూ.. ట్వీట్ చేశాడు. టిల్లు నుదుటన బొట్టు పెట్టుకొని, మెడలో దండతో డ్యాన్సింగ్ మూడ్‌లో ఉన్న పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

సిద్దు, అనుపమ పరమేశ్వరన్‌ ట్యాక్సీ రైడ్‌ సీన్‌తో షురూ అయిన గ్లింప్స్‌లో టిల్లుకు బర్త్‌ డే విషెస్‌ చెప్పిన హీరోయిన్..గతేడాది నీ పుట్టినరోజు నువ్వెక్కడున్నావ్‌ అని అడుగుతుంది. ఆ తర్వాత ఫస్ట్ పార్టు సీన్లను మరోసారి చూడొచ్చు. మేం మా ఫ్రెండ్స్ అంతా కలిసి సినిమా చూసినం. నల్లమల ఫారెస్ట్‌.. నల్లచీర..ఏ ఫిలిం బై రాధిక.. ఏవో పాత జ్ఞాపకాలు నావి.. పాతయేగానీ తీపియైతే కావు.. అంటూ సిద్దు డైలాగ్స్ చెబుతూ అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాడు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ బ్యానర్‌తో అసోసియేట్‌ అవుతూ నిర్మిస్తోన్న ఈ మూవీకి రామ్‌ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్‌, ప్రణీత్ రెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

టిల్లు 2 హోలీ పోస్టర్‌..

Poyina sari kanna esari gattiga thagiletattu undi debba tillanna ki!! 🕺🤘

4 Days to go… #TilluSquare at cinemas near you from March 29th! 🤩

Bookings Opened – https://t.co/dkXRFilwMm#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala pic.twitter.com/UBgFZ7fjB8

— Mallik Ram (@MallikRam99) March 25, 2024

Tillanna Mad Party Begins in 9 DAYS!! 😎🕺🤘#TilluSquare worldwide grand release at theatres near you on MARCH 29th! 🥳#TilluSquareTrailer – https://t.co/UQ9z4tlQ1C#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani #BheemsCeciroleo @kalyanshankar23 @NavinNooli… pic.twitter.com/hPRCt1wtds

— Anupama Parameswaran (@anupamahere) March 20, 2024

OhMyLily సాంగ్‌..

 

 

 

టిల్లు 2 హాట్ లుక్‌..

No caption, Only action! In Theatres all around you from 29th March 2024 🤩#TilluSquareOnMarch29th 🤟#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas @adityamusic pic.twitter.com/NoeqWCtvBx

— Sithara Entertainments (@SitharaEnts) January 26, 2024

Attention Everybody! 🔊

Dropping a MAJOR update from our #TilluSquare tomorrow at 11:07am! 😎

Stay tuned & DON’T MISS IT! 🤩🕺#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios… pic.twitter.com/uhGDO8D5tK

— BA Raju’s Team (@baraju_SuperHit) October 26, 2023

టికెటే కొనకుండా సాంగ్‌..

టికెటే కొనకుండా ప్రోమో..

టిల్లు 2 ఫన్‌ ట్రాక్‌  వీడియో..

 

 

 



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.