Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Tripti Dimri | యానిమల్‌లో జోయా పాత్ర సక్సెస్‌కు కారణమదేనంటున్న తృప్తి డిమ్రి-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 29, 2024No Comments

Tripti Dimri | యానిమల్‌ (Animal) సినిమాలో వన్‌ ఆఫ్ ది ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటించి సూపర్ బ్రేక్ అందుకుంది తృప్తి డిమ్రి (Tripti Dimri). యానిమల్‌ సక్సెస్‌తో తృప్తి డిమ్రి ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయిందంటే.. జోయా పాత్ర ఆడియెన్స్‌ పై ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు.

March 29, 2024 / 09:32 AM IST
Tripti Dimri | యానిమల్‌లో జోయా పాత్ర సక్సెస్‌కు కారణమదేనంటున్న తృప్తి డిమ్రి

Tripti Dimri | గతేడాది రణ్‌బీర్‌కపూర్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన యానిమల్‌ (Animal) సినిమాలో వన్‌ ఆఫ్ ది ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటించి సూపర్ బ్రేక్ అందుకుంది తృప్తి డిమ్రి (Tripti Dimri). ఈ ఉత్తరాఖండ్‌ భామ పోషించిన జోయా పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. యానిమల్‌ సక్సెస్‌తో తృప్తి డిమ్రి ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయిందంటే.. జోయా పాత్ర ఆడియెన్స్‌ పై ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు.

యానిమల్‌లో తన పాత్ర ఎందుకు సక్సెస్ అయిందో చెప్పుకొచ్చింది. నేషనల్ మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో జోయా పాత్రలో జాతీయ స్థాయిలో క్రేజీ రావడానికి కారణమేంటని అడుగగా తృప్తి డిమ్రి స్పందిస్తూ.. తన మీద తనకున్న నమ్మకం, అన్నింటిని ఎదుర్కొనగలిగే సామర్థ్యం, అంతర్గత సమస్యలపై పోరాడే స్వభావం.. ఇవన్నీ తన బ్యాక్ స్టోరీలో భాగమేననుకుంటున్నారు. అందుకే జోయా ఇతర అని పాత్రల కంటే భిన్నంగా ఉందనుకుంటున్నా. తన అమాకత్వం, బోల్డ్‌నెస్‌, విపత్కర పరిస్థితులను నిశ్శబ్ధంగా ఛేదించే గుణం లాంటి లక్షణాలు జోయా పాత్రను పవర్‌ఫుల్‌ చేశాయి. అందుకే యానిమల్‌ జోయా పాత్రకు చాలా సక్సెస్‌ అయిందని చెప్పింది. ప్రేక్షకులంతా తన రోల్‌కు కనెక్ట్ అవుతున్నందుకు ఆనందంగా ఉందంది తృప్తి డిమ్రి.

యానిమల్‌ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తృప్తి డిమ్రి గూగుల్‌లో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్‌ చేస్తున్న జాబితాలో టాప్‌లో నిలవడం విశేషం. ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు హాట్‌ హాట్‌గా అందాలు ఆరబోసి.. కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది తృప్తి డిమ్రి.

తృప్తి డిమ్రి మెస్మరైజింగ్‌ లుక్స్‌..

#TriptiDimri pic.twitter.com/pNCqVPwHCm

— StepUp Media (@stepup_media) December 2, 2023

 

Hottie in black 🖤❤️‍🔥🔥🥵🌶️#TriptiDimri #TriptiiDimri #RanbirKapoor𓃵#AnimalMovie #AnimalPark #Animal @Portalcoin $Portal #AnimalTheMovie pic.twitter.com/yUKrbTQbUJ

— FRAAZ (@fraaz0208) December 3, 2023

She is very talented and beautiful actress #TriptiDimri pic.twitter.com/1xzve7IUEm

— Rishi Gupta (@rishig51) December 3, 2023

Someone Asked For Cheri Cheri Lady Version >>>

Tek ✨ #TriptiDimri #Animal pic.twitter.com/cjHM6hXeW4

— AsHu ⚓⚡ (@name_is_ashtosh) December 3, 2023

Two things trending in TL from yesterday… #TriptiDimri and this Song ❤❤#Animal pic.twitter.com/qWKddUBEUU

— MR Solo 2.0 (@SolidLover123_) December 3, 2023



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.