Urvashi Rautela | టాలీవుడ్‌ను షేక్ చేసిన బాలీవుడ్ (Bollywood) డ్యాన్సింగ్ క్వీన్స్‌లో ఒకరు ఊర్వశి రౌటేలా (Urvashi Rautela). సోషల్ మీడియాలో యాక్టింగ్‌గా ఉండే ఈ భామ నెట్టింట ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు.. కామెంట్స్, లైక్స్ వర్షంలా కురుస్తుంటాయి. ఊర్వశి రౌటేలా ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న NBK 109 ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
Urvashi Rautela | టాలీవుడ్‌ను షేక్ చేసిన బాలీవుడ్ (Bollywood) డ్యాన్సింగ్ క్వీన్స్‌లో ఒకరు ఊర్వశి రౌటేలా (Urvashi Rautela). సోషల్ మీడియాలో యాక్టింగ్‌గా ఉండే ఈ భామ నెట్టింట ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు.. కామెంట్స్, లైక్స్ వర్షంలా కురుస్తుంటాయి. ఊర్వశి రౌటేలా ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న NBK 109 ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. కాగా ఈ హాట్ బ్యూటీ జూనియర్ ఎన్టీఆర్‌తో జిమ్‌లో దిగిన ఫొటోను షేర్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.
తారక్‌తో జిమ్‌లో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. మన ప్రియమైన, నిజమైన గ్లోబల్ సూపర్‌స్టార్. క్రమశిక్షణ, నిజాయితీ, వినయపూర్వకంగా ఉండే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. మీ దయ, ప్రేరణకు కోటి ధన్యవాదాలు. మీ సింహం లాంటి వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. రానున్న రోజుల్లో మీతో కలిసి పని చేసే అవకాశం కోసం వేచి ఉండలేకపోతున్నా.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సూపర్ కూల్‌గా కనిపిస్తున్న ఊర్వశి, తారక్ సెల్ఫీ నెటిజన్ల మనసు దోచేస్తుంది. మరి ఈ ఇద్దరూ ఇలా కలవడం వెనుక సీక్రెట్ ఏదైనా ఉందా..? అని చర్చించుకుంటున్నారు.
ఇటీవలే ఊర్వశి రౌటేలా పొట్టి డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ.. బ్లాక్ షూట్‌లో స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని ఎయిర్‌పోర్టులో హొయలుపోతూ వాకింగ్ చేసిన విజువల్స్ ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది ఊర్వశి రౌటేలా. స్కందలో రామ్‌తో కలిసి కల్ట్ మామా సాంగ్‌తో బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసింది. ప్రస్తుతం లీడ్ రోల్‌లో నటిస్తుండటంతో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
తారక్‌తో సెల్ఫీ..
❤️#NTR #UrvashiRautela pic.twitter.com/8T51lCFFzS
— Suresh PRO (@SureshPRO_) April 15, 2024
ఎయిర్‌పోర్టులో స్టైలిష్ వాక్ ఇలా..
Hotness 🔥🔥✨ bringing the cool vibe on the airport! #urvashirautela pic.twitter.com/MX8oWy2Guc
— Viral Bhayani (@viralbhayani77) October 15, 2023
Urvashi Rautela Hot look 🔥🔥#urvashirautela pic.twitter.com/CeVaLSrDwy
— Crazy 4 Bollywood 💙 (@crazy4bolly) October 15, 2023
మ్యాచ్‌లో సందడి..
Urvashi Rautela at #INDvPAK match 🇮🇳 #UrvashiRautela @UrvashiRautela #CWC2023 #ICCCricketWorldCup23#RohitSharma𓃵 #fixed #PakistanCricketTeam #PakistanCricket pic.twitter.com/PDWT4M01od
— Aryan (@SportsAdda13) October 15, 2023
@UrvashiRautela Shares A Video Of Herself From The Stadium As She Supports India And Witnesses India Pakistan World Cup 2023 Match… #UrvashiRautela #CricketWorldCup2023 pic.twitter.com/N7A8YcA4V4
— Bollywood Era (@BollywoodArvind) October 14, 2023
#urvashirautela #shewolf_angel pic.twitter.com/9WymTmfV9X
— Lonewolf (@Shewolf_angel) October 15, 2023
Urvashi Rautela 🔥 💙 Watching 🏟️ for INDIA🇮🇳VS PAKISTAN 🇵🇰🏏 cricket match 🏏 In Ahmedabad…🏟️
.@urvashirautela 🔥💙
.
.
.
.#urvashirautela #Cricket #NaseemShah #IndiaVsPakistan #pakvsind #ICCWorldCup2023 pic.twitter.com/BjuLLY7LgN— Urvashi Rautela ❤️ (@UrvashiArmy) October 14, 2023
.@UrvashiRautela loses her ’24 carat real gold iPhone during #INDvsPAK match in Ahmedabad, seeks help from internet; files police complaint
.
.#UrvashiRautela pic.twitter.com/IXmvJngTzB— Bollywood Buzz (@BollyTellyBuzz) October 15, 2023