Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Vijay Deverakonda | ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడెక్కడున్నాడో తెలుసా..?-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 1, 2024No Comments

Vijay Deverakonda | టాలీవుడ్ క్రేజీ కాంబోల్లో ఒకటి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)-పరశురాం (Parasuram). గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ ఇద్దరు మళ్లీ ఫ్యామిలీ స్టార్‌ (Family Star)తో ఆ ట్రెండ్‌ రీసెట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. VD13గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి మేకర్స్‌ లాంఛ్ చేసిన టైటిల్‌ లుక్‌, గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.

February 1, 2024 / 08:55 PM IST
Vijay Deverakonda | ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడెక్కడున్నాడో తెలుసా..?

Vijay Deverakonda | టాలీవుడ్ క్రేజీ కాంబోల్లో ఒకటి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)-పరశురాం (Parasuram). గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ ఇద్దరు మళ్లీ ఫ్యామిలీ స్టార్‌ (Family Star)తో ఆ ట్రెండ్‌ రీసెట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. VD13గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి మేకర్స్‌ లాంఛ్ చేసిన టైటిల్‌ లుక్‌, గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతుండగా.. ఇంతకీ విజయ్‌ దేవరకొండ టీం ఎక్కడుందో తెలుసా..? హైదరాబాద్‌లోని Woxsen Universityలో ఫ్యామిలీ స్టార్ సీన్లను షూట్ చేస్తున్నారు. విజయ్‌ చాలా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్న విజువల్స్‌ ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. మృణాళ్ ఠాకూర్‌, విజయ్‌ దేవరకొండ మధ్య వచ్చే సీన్లు చిత్రీకరిస్తున్నారని తాజా వీడియోతో అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ, మృణాళ్‌ ఠాకూర్‌ చిచ్చుబుడ్డి వెలిగిస్తున్న లుక్‌ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్‌ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో వస్తున్న 54వ ప్రాజెక్ట్‌. లైన్‌లో నిలబడి ఉల్లిపాయలు తేవడం.. టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా.. సెటిల్‌మెంట్ అంటే..? అంటే అని అజయ్‌ ఘోష్‌ అంటుంటే.. భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఏ ఉల్లిపాయలు లైన్‌లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా..పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటీ..? కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా అంటూ ఫ్యామిలీ స్టార్ టీజర్‌లో విజయ్ దేవరకొండ మ్యాన్లీ అండ్‌ స్టైలిష్‌గా చెబుతున్న మాస్‌ డైలాగ్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

 

#VijayDeverakonda at Woxsen University#FamilyStar https://t.co/z9i0HTc8BX pic.twitter.com/n6Pn9V5wvu

— FamilyStar 🌟 (@FamilyStarMovie) February 1, 2024

ఫ్యామిలీ స్టార్‌ లుక్ వైరల్..

From our family to yours, Happy Diwali.

To extend the festivities beyond this holiday season, first single of #FamilyStar is coming very soon.@TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official @TSeries @tseriessouth pic.twitter.com/X2j3esalli

— Sri Venkateswara Creations (@SVC_official) November 12, 2023

Aaaaaand….We join the madness !!! 😄

Here is our official poster for the hottest statement this year!🔥#Airanevanchalaenti#FamilyStar pic.twitter.com/btkdoRyBuC

— Sri Venkateswara Creations (@SVC_official) October 26, 2023

ఫ్యామిలీ స్టార్‌ గ్లింప్స్..

VD 13 లాంఛింగ్ స్టిల్స్‌..

The much awaited collaboration of THE #VijayDeverakonda, @parasurampetla, & @svc_official’s #VD13 is officially launched today.

The talented @mrunal0801 joins the stellar cast.

Shoot begins soon.#SVC54@Thedeverakonda#KUMohanan @GopiSundarOffl #VasuVarma #DilRaju #Shirish pic.twitter.com/ZzOfigIvme

— Sri Venkateswara Creations (@SVC_official) June 14, 2023

The shoot of our #VD13 #SVC54 kick started today!🤩

Promising you a perfect entertainer for Sankranthi 2024.❤️‍🔥@TheDeverakonda #MrunalThakur @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/wEBkpqDROv

— Sri Venkateswara Creations (@SVC_official) July 15, 2023



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.