Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
  • Parhaat jättipottikasinot ilman bonusehtoja ja rajoituksia
  • Best Video poker Web sites to have 2025 Courtroom Electronic poker Video game
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Vijay Deverakonda | ‘VD12’ నుంచి సాలిడ్ అప్‌డేట్.. విజయ్‌కు జోడీగా ర‌వితేజ హీరోయిన్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressApril 9, 2024No Comments

Vijay Devarakonda | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న విష‌యం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండ‌గా విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

April 9, 2024 / 12:12 PM IST
Vijay Deverakonda | ‘VD12’ నుంచి సాలిడ్ అప్‌డేట్.. విజయ్‌కు జోడీగా ర‌వితేజ హీరోయిన్‌

Vijay Devarakonda | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న విష‌యం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండ‌గా విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక విజ‌య్ ప్ర‌స్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఏప్రిల్ చివ‌రివారం నుంచి ‘వీడీ12’ సినిమా షూటింగ్ ప్రారంభంకానున్న‌ట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా మొద‌ట శ్రీలీల పేరు వినిపించిన విష‌యం తెలిసిందే. త‌ర్వాత శ్రీలీల స్థానంలో బాలీవుడ్ లేటెస్ట్‌ సెన్సేషన్ యానిమ‌ల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు వార్త‌లు వచ్చాయి. అయితే ఈ వార్త‌ల‌ను ప‌క్కన పెడుతూ తాజాగా మ‌రో వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ స‌ర‌సన‌ టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ భొర్సే న‌టించ‌బోతున్నట్లు తెలుస్తుంది. ఈ విష‌యంపై భాగ్యశ్రీ భొర్సేతో సంప్రదింపులు జరపగా.. ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్లు స‌మాచారం. భాగ్యశ్రీ భొర్సే ప్ర‌స్తుతం ర‌వితేజ హీరోగా వ‌స్తున్న మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు హరీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

 

మరోవైపు ‘వీడీ12’లో ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్‌ రుక్మిణీ వసంత్ కూడా ఈ సినిమాలో కథానాయికగా ఎంపిక అయిన‌ట్లు టాక్. కాగా దీనిపై చిత్ర‌బృందం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తెరకెక్కిస్తున్నది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో విజయ్‌ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.