Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Viral Video | గ‌జ‌రాజుతో గేమ్స్ అవ‌స‌ర‌మా..? : ద‌గ్గ‌ర‌గా వెళ్లిన మ‌హిళ‌ను ఏనుగు ఏం చేసిందంటే..!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 23, 2024No Comments

Viral Video : ఏనుగులు సాధార‌ణంగా మ‌నుషుల‌కు ఎలాంటి హాని త‌ల‌పెట్ట‌వు అంటారు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో గ‌జరాజుల తీరుతో ఎవ‌రైనా గ‌జ‌గ‌జా వ‌ణకాల్సిందే.

February 23, 2024 / 02:06 PM IST
Viral Video | గ‌జ‌రాజుతో గేమ్స్ అవ‌స‌ర‌మా..? : ద‌గ్గ‌ర‌గా వెళ్లిన మ‌హిళ‌ను ఏనుగు ఏం చేసిందంటే..!

Viral Video : ఏనుగులు సాధార‌ణంగా మ‌నుషుల‌కు ఎలాంటి హాని త‌ల‌పెట్ట‌వు అంటారు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో గ‌జరాజుల తీరుతో ఎవ‌రైనా గ‌జ‌గ‌జా వ‌ణకాల్సిందే. ఈ త‌ర‌హా వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల‌వుతోంది.

త‌న‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన మ‌హిళ‌ను ఏనుగు త‌న తొండంతో విసిరికొట్టిన వీడియో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల‌ను షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో మ‌హిళ‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియోలో ఏనుగు ఆహారం తీసుకుంటుండ‌గా దానికి ద‌గ్గ‌ర‌గా వెళ్లి మ‌చ్చిక చేసుకునేందుకు మ‌హిళ ప్ర‌య‌త్నించ‌డం క‌నిపిస్తుంది.

Girl tries to make friends with an elephant and finds out pic.twitter.com/DD5jGR6qjk

— non aesthetic things (@PicturesFoIder) February 21, 2024

ఈ వీడియోను నాన్‌-ఈస్ధ‌టిక్ థింగ్స్ అనే యూజ‌ర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజ‌న్లు త‌లోర‌కంగా స్పందించారు. క్రూర మృగాల‌ను వాటి మానాన వాటిని వ‌దిలివేయాల‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేశారు.

Read More :

ED Raids: బెంగాల్‌లో పీడీఎస్ స్కామ్‌.. ఆరు చోట్ల ఈడీ సోదాలు



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.