War 2 | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి తారక్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు యంగ్ టైగర్ వార్ 2 (War 2) సినిమాతో హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

War 2 | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి తారక్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు యంగ్ టైగర్ వార్ 2 (War 2) సినిమాతో హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) మరో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. స్పై జోనర్‌లో తెరకెక్కుతున్న వార్ 2 YRF Spy Universe బ్యానర్‌లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబోలో రిలీజైన వార్‌కు సీక్వెల్‌గా వస్తోంది. ఈ చిత్రంలో తన పాత్ర కోసం ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ తో రెండు వారాలపాటు ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొనబోతున్నాడని ఇటీవలే వార్తలు తెరపైకి వచ్చాయి.
తాజాగా తారక్ వార్ 2 షూటింగ్‌లో జాయిన్ అయ్యే టైం వచ్చేసింది. షూట్ కోసం ముంబైలో ల్యాండ్ అయ్యాడు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యశ్ రాజ్ ఫిలింస్ స్టూడియోలో 10 రోజుల పాటు షూటింగ్ కొనసాగనుందట. ఈ షెడ్యూల్‌లో హృతిక్, తారక్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయబోతున్నారని బీటౌన్ సర్కిల్ టాక్. వార్ 2లో తారక్ నెగెటివ్ షేడ్స్‌తో సాగే స్పై రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది.
ఇప్పటికే లాంఛ్ చేసిన వార్ 2 గ్లింప్స్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తుంది. కొన్ని రోజుల క్రితం వార్ 2 స్పెయిన్ షూటింగ్ విజువల్స్ బయటకు రాగా.. స్టిల్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధూమ్ సిరీస్‌లో విలన్ పాత్రలలాగే సూపర్ స్టైలిష్‌గా తారక్ పాత్ర ఉండబోతుందని ఇన్‌సైడ్ టాక్. ఈ చిత్రాన్ని 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. YRF Spy Universeలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 సినిమాల తర్వాత వస్తున్న ఆరో ప్రాజెక్టు వార్ 2 కావడం విశేషం.
ముంబైలో తారక్..
@tarak9999 off to mumbai for #War2 🛫
Our #Devara @tarak9999 will join back #Devara sets on may end or in june 👍🏻 pic.twitter.com/XIWiIPy97l
— Devara_ntr (@devara_ntr) April 11, 2024
#WAR2 – AUG 2025 RELEASE@tarak9999 @iHrithik pic.twitter.com/i4eOlI1cZj
— NTR Arts (@NTR_Artss) November 29, 2023
#HritikRoshan in & as Kabir – Thursday, 14th August 2025 !!
| #JrNTR | #War2 | #SiddharthAnand | #YRF | #YRFSpyUniverse pic.twitter.com/KHnZEJRg8t
— BFilmy Official (@BFilmyOfficial) November 29, 2023
వార్ 2 షూటింగ్ విజువల్స్..
#War2 BTS :
Car Chase Action Sequence Shoot is going on…
Hrithik will Join them very soon…😉#War2 #HrithikRoshan #JrNTR ❤️#ManOfMassesNTR #Devara #Fighter pic.twitter.com/cfj8OIq5n5— Scroll & Play (@scrollandplay) October 18, 2023
#War2 Car chase sequence in Spain. #HrithikRoshan #JrNtr #War2 pic.twitter.com/OwKCpxVIOe
— Mir Aleem (@Aleem1169966) October 18, 2023