Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

WPL 2024 | గుజ‌రాత్‌కు పెద్ద షాక్.. డ‌బ్ల్యూపీఎల్ నుంచి స్టార్ ప్లేయ‌ర్ ఔట్-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 8, 2024No Comments

WPL 2024 : మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌లో గుజ‌రాత్ జెయింట్స్‌(Gujarat Giants)కు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ బ్యాట‌ర్ హ‌ర్లీన్ డియోల్ (Harleen Deol) టోర్నీ మొత్తానికి దూర‌మైంది. యూపీ వారియ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గాయ‌ప‌డిన…

March 8, 2024 / 02:55 PM IST
WPL 2024 | గుజ‌రాత్‌కు పెద్ద షాక్.. డ‌బ్ల్యూపీఎల్ నుంచి స్టార్ ప్లేయ‌ర్ ఔట్

WPL 2024 : మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌లో గుజ‌రాత్ జెయింట్స్‌(Gujarat Giants)కు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ బ్యాట‌ర్ హ‌ర్లీన్ డియోల్ (Harleen Deol) టోర్నీ మొత్తానికి దూర‌మైంది. యూపీ వారియ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గాయ‌ప‌డిన డియోల్ విశ్రాంతి తీసుకోనుంది. దాంతో, ఆమె స్థానంలో భార‌తీ ఫుల్‌మ‌లీ(Bharti Fulmali) జ‌ట్టుతో క‌లువ‌నుంది. ఈ విష‌యాన్ని శుక్ర‌వారం గుజ‌రాత్ యాజ‌మాన్యం వెల్ల‌డించింది.

Our hearts go out to Harleen Deol, whose unfortunate injury has ruled her out of the rest of the #TATAWPL season.

Take care, Harleen. 🧡#GujaratGiants #BringItOn #Adani pic.twitter.com/L0As80h2dw

— Gujarat Giants (@Giant_Cricket) March 7, 2024

నిరుడు తొలి సీజ‌న్‌లో తీవ్రంగా నిరాశ‌పరిచిన గుజ‌రాత్ రెండో సీజ‌న్‌లోనూ చ‌తికిల‌ప‌డుతోంది. వ‌రుస‌గా నాలుగు మ్యాచుల్లో ఓడిన ఆ జ‌ట్టు ఎట్ట‌కేల‌కు ఓ విజ‌యం సాధించింది. రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై 10 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ బేత్ మూనీ (85), లారా వొల్వార్డ్త్(76)లు హాఫ్‌ సెంచ‌రీ కొట్ట‌డంతో ఆర్సీబీకి భారీ టార్గెట్ నిర్దేశించింది.

Batting with @LauraWolvaardt 🤝
The important catch of Ellyse Perry 👏
Missing out on a well-deserved 💯@Giant_Cricket’s Captain Beth Mooney sums up #GG‘s first win of the season 👌👌 – By @Moulinparikh #TATAWPL | #GGvRCB pic.twitter.com/XrgcYJAS23

— Women’s Premier League (WPL) (@wplt20) March 7, 2024

అనంత‌రం అష్ గార్డ్‌న‌ర్ విజృంభ‌ణ‌తో మంధాన సేన 180 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఈ ఓదార్పు విజ‌యంతో గుజ‌రాత్ పాయింట్ల పట్టిక‌లో ఐదో స్థానంలో నిలిచింది. త‌ర్వాతి మ్యాచ్‌లో మార్చి 9న‌ గుజ‌రాత్ రెండో స్థానంలో ఉన్న ముంబై ఇండియ‌న్స్‌ను ఢీకొట్ట‌నుంది.

ఇవి కూడా చ‌ద‌వండి



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.