Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Yatra 2 | యాత్ర 2 ప్రీమియర్స్‌కు మీరు సిద్దమా..?-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 7, 2024No Comments

Yatra 2 | ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో యాత్ర (Yatra) సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న తాజా ప్రాజెక్ట్‌ యాత్ర 2 (Yatra 2).
మూవీ రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది జీవా టీం. ప్రీమియర్స్‌కు మేము సిద్దం.. మీరు సిద్దమా..? అంటూ మేకర్స్‌ అప్‌డేట్ అందించారు.

February 7, 2024 / 10:04 PM IST
Yatra 2 | యాత్ర 2 ప్రీమియర్స్‌కు మీరు సిద్దమా..?

Yatra 2 | ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో యాత్ర (Yatra) సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న తాజా ప్రాజెక్ట్‌ యాత్ర 2 (Yatra 2). మహి వి రాఘవ్ (Mahi V Raghav)‌ డైరెక్ట్‌ చేస్తున్న యాత్ర 2 థియేటర్లలో ఫిబ్రవరి 8న గ్రాండ్‌గా విడుదలవుతుంది. మూవీ రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది జీవా టీం. యాత్ర 2 నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. తాజాగా యూఎస్‌ఏ ప్రీమియర్స్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. యాత్ర2 ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ షురూ అయ్యాయి. ప్రీమియర్స్‌కు మేము సిద్దం.. మీరు సిద్దమా..? అంటూ మేకర్స్‌ అప్‌డేట్ అందించారు.

ఇటీవలే విడుదల చేసిన యాత్ర 2 టీజర్‌ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
యాత్ర 2 ట్రైలర్ అప్‌డేట్ ఇస్తూ లాంఛ్ చేసిన కొత్త పోస్టర్ విడుదల చేశారని తెలిసిందే. తండ్రీకొడుకులిద్దరూ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రచార రథంపై ఉన్న లుక్‌ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. మరోవైపు తండ్రీకొడుకుల జనాల మనసులో ఎలాంటి చెరగని ముద్రవేసుకున్నారో తెలిపే ప్రయాణం నేపథ్యంలో సాగే చూడు నాన వీడియో సాంగ్‌తోపాటు తొలి సమరం పాట సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది.

ప్రజా సంక్షేమం కోసం తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్‌ జగన్ చేసిన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకున్నారనే నేపథ్యంలో రాబోతున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక న్యూస్‌ అందిస్తూ.. సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రాన్ని Three Autumn Leaves, V Celluloid సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Join the movement, witness the rise of a people’s leader 👣#Yatra2Trailer will be out on Feb 3rd at 11AM

Directed by @MahiVraghav#LegacyLivesOn #Yatra2 #Yatra2OnFeb8th @JiivaOfficial pic.twitter.com/Tb8pmCAyaQ

— Mammootty (@mammukka) February 1, 2024

తొలి సమరం లిరికల్ వీడియో సాంగ్..

 

 

Unleashing The Leader’s Battle for his People! ✊🏻💥#Yatra2 Second Single #TholiSamaram is Out Now! 🎶

🔗 https://t.co/DCStDR6z1j

A @Music_Santhosh Musical 🎹
🎙@gowthambharadwj
✍🏻@ramjowrites

🎬 #Yatra2OnFeb8th#LegacyLivesOn @mammukka @JiivaOfficial @ShivaMeka @MahiVraghav… pic.twitter.com/9I4W0l1fFr

— Saregama South (@saregamasouth) January 30, 2024

 

 



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.