రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొందరు యువకులు భావోద్వేగానికి గురయ్యారు. బయటకు వెళ్లబోతోన్న యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని పారిపోయారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో కిడ్నాప్ జరిగింది. గ్రామానికి చెందిన గోలి చంద్రయ్య, ఆయన కుమార్తె శాలిని ఉదయం 5 గంటల సమయంలో హనుమాన్ ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం… పూజ ముగించుకుని ఇంటికి రాగానే… అదే గ్రామానికి చెందిన కట్కూరి జాను అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వచ్చి చంద్రయ్యను కొట్టి శాలినిని కారులో ఎక్కించుకుని పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. షాలిని తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Trending
- The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
- Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
- Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
- Greatest ten Online gambling Programs for real Cash in 2025
- Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
- Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
- Parhaat jättipottikasinot ilman bonusehtoja ja rajoituksia
- Best Video poker Web sites to have 2025 Courtroom Electronic poker Video game