చౌటుప్పల్: మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, రెడ్డి బావిలో ఆదివారం రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
టీఆర్ఎస్ పార్టీ రియాక్షన్ చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ముందుగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన ముఖ్యమంత్రికి ప్రజలు కానుకలు ఇవ్వాలన్నారు.
The post కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డిపాజిట్లు కోల్పోవడం ఖాయం appeared first on T News Telugu.