ప్రముఖ నటుడు పద్మభూషణ్ విజేత, సూపర్ స్టార్ కృష్ణకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులు మహేష్ బాబు, గల్లా జయదేవ్, సుధీర్ బాబు తదితరులను మంత్రి పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాడు.
The post సూపర్ స్టార్ కృష్ణకు మంత్రి ఎర్రబెల్లి శ్రద్దాంజలి appeared first on T News Telugu.