మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని విస్మరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టం చేసి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. అసులు కూడా కేంద్ర ప్రభుత్వం అనే పదాన్ని నిషేధించి, సంకీర్ణ ప్రభుత్వం అని పిలవాలని అన్నారు. బలవంతంగా హిందీ మాట్లాడటం మంచిది కాదు. గవర్నర్ వ్యవస్థకు ఎలాంటి హక్కులు, బాధ్యతలు లేవని స్పష్టం చేశారు. కానీ మన గవర్నర్ మాత్రం రాజ్ భవన్ లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దీనికి మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రజలు గవర్నర్లను ఎన్నుకోరని… ప్రభుత్వాలను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. అసలు రాజ్యాంగం కల్పించిన హక్కులపై దాడి జరగడం వల్ల ఇది దేశానికి చేటు చేస్తుందన్నారు.
Trending
- KCR’s speech gets roaring response from people-Telangana Today
- ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!
- రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana
- More of the same-Telangana Today
- మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!
- ‘లోక్సభ’కు బీఆర్ఎస్ సన్నద్ధం-Namasthe Telangana
- Property tax cheques bounce, GHMC takes action-Telangana Today
- గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!