న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.5గా నమోదైంది. న్యూఢిల్లీకి దక్షిణంగా 8 కిలోమీటర్ల దూరంలో రాత్రి 9:30 గంటలకు భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప కేంద్రం అధికారులు తెలిపారు.
భూమికి 5 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. అయితే, భూమి కంపించడం జనసమూహానికి దూరంగా ఉన్నందున, నగరాల్లో దాని ప్రభావం తక్కువగా ఉందని ఆయన చెప్పారు.
860997