అమరావతి: ఏపీలోని ప్రకాశం జిల్లాలో రెండు సైనిక కుటుంబాలలో విషాదం నెలకొంది. జిల్లాలోని బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలో చెక్‌డ్యామ్‌లో ఇద్దరు సైనికులు గల్లంతయ్యారు. పూసలపాడు గ్రామానికి చెందిన కర్నాటి రామచంద్రారెడ్డి మృతదేహం లభ్యం కాగా మరో వ్యక్తి శివకోటిరెడ్డి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు కేసు తెరిచి దర్యాప్తు చేపట్టారు.
863554