న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (NDTV) వ్యవస్థాపకుడు మరియు ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్ ఛానెల్ అధిపతి పదవికి రాజీనామా చేశారు. ఆయన భార్య రాధీ కరోయ్ కూడా డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అయితే.. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ఎన్డీటీవీని అన్‌ఫాలో చేస్తున్నట్టు ట్వీట్లో తెలిపారు. ఇప్పటి వరకు నిష్పక్షపాతంగా సమాచారం అందించడంలో ఎన్డీటీవీ బాగా పని చేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ డైరెక్టర్ల నుంచి తప్పుకోవడంతో కొత్త డైరెక్టర్లుగా సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సినియా చెంగల్వరాయన్లు నియమితులయ్యారు.
చందాను తీసివేయండి @ndtv
ఇప్పటివరకు చేసిన గొప్ప పనికి ధన్యవాదాలు https://t.co/7IsU6TljjJ
— కేటీఆర్ (@KTRTRS) నవంబర్ 30, 2022
ప్రణయ్ రాయ్ రాజీనామాపై మంత్రి కేటీఆర్ ట్వీట్ appeared first on T News Telugu.