భద్రాద్రి సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏటా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి శ్రీరామనవమి ముహూర్తాన్ని ఆలయ వైదిక కమిటీ ఖరారు చేసింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీరామ నవమి తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మార్చి 30న ప్రధాన ఘట్టమైన సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించాలని వైదిక మండలి నిర్ణయించింది. మార్చి 31న శంకుస్థాపన జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
Trending
- KCR’s speech gets roaring response from people-Telangana Today
- ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!
- రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana
- More of the same-Telangana Today
- మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!
- ‘లోక్సభ’కు బీఆర్ఎస్ సన్నద్ధం-Namasthe Telangana
- Property tax cheques bounce, GHMC takes action-Telangana Today
- గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!