హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌లోని పుపర్‌గూడలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. పుప్పాలగూడలో హెరాయిన్ వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 130 గ్రాముల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రెండో మొబైల్ ఫోన్, రూ.2000 స్వాధీనం చేసుకున్నారు.అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు
872687