సీఎం కేసీఆర్ రేపు (ఆదివారం) మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కొత్త జనరల్ కలెక్షన్స్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. కొత్త ఆసుపత్రి పూర్తి కావడంతో పాత ఆసుపత్రి స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కూడా సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అదే సమయంలో బస్ స్టేషన్ సమీపంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. మినీ ట్యాంక్ బండ్ సమీపంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడనున్నారు.
రేపు మహబూబ్‌నగర్‌కు సీఎం కేసీఆర్ పర్యటన: పర్యటనల షెడ్యూల్ ఇదీ appeared first on T News Telugu.