వికారాబాద్: అనంతగిరి ఘాట్‌రోడ్డులో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకపోయింది. కాగా బస్సు వేగం సకాలంలో అదుపులోకి రావడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
Also Read.. అయోధ్యలో రామమందిర ప్రారంభం.. రూ. లక్షకి చేరిన హోటల్ రెంట్
ప్రమాదానికి గురైన బస్సు తాండూర్‌డిపోకు చెందినది కాగా, బస్సులో ప్రయాణీస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. 108 సాయంతో గాయపడ్డ వారిని వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
The post అనంతగిరిలో అదుపుతప్పి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు appeared first on tnewstelugu.com.
