Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

అమీర్ పేట్‌లో యాక్సిడెంట్. మహిళ, ఇద్దరు పిల్లలకు గాయాలు

TelanganapressBy TelanganapressFebruary 1, 2024No Comments

హైదరాబాద్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీర్ పేట్ ధరమ్ ఖరం రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్లక్ష్య డ్రైవింగ్ చేసిన కార్ డ్రైవర్.. ప్రయాణికుల ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కార్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

Also Read.. జార్ఖండ్‎లో ప్రభుత్వ మార్పిడికి బీజేపీ ఎత్తులు.. హైదరాబాద్‎కు జార్ఖండ్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు

The post అమీర్ పేట్‌లో యాక్సిడెంట్. మహిళ, ఇద్దరు పిల్లలకు గాయాలు appeared first on tnewstelugu.com.

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.