Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

ఇండియా ఓపెన్‌: క్వార్టర్స్‌కు ప్రణయ్‌, సాత్విక్‌- చిరాగ్‌ జోడి

TelanganapressBy TelanganapressJanuary 18, 2024No Comments

న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. గురువారం ముగిసిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రణయ్‌ 20-22, 21-14, 21-14 తేడాతో ప్రియాన్షు రజావత్‌(భారత్‌)ను ఓడించాడు.

Also Read.. రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఏమైంది? కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఎప్పుడిస్తరు? 

ఇక భారత పురుషుల డబుల్స్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టిలు కూడా క్వార్టర్స్ కు అర్హత సాధించారు. రెండో రౌండ్‌లో యంగ్‌ పొ హన్‌ – లు చింగ్‌ యావొ (తైవాన్‌)లపై21-14, 21-15 తేడాతో అలవోకగా గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకున్నారు.

HSP in quarters🇮🇳😍#YonexSunriseIndiaOpen2024 #IndiaKaSmashMania#BWFWorldTourSuper750#IndiaontheRise#Badminton pic.twitter.com/HEiB2Ghblm

— BAI Media (@BAI_Media) January 18, 2024

The post ఇండియా ఓపెన్‌: క్వార్టర్స్‌కు ప్రణయ్‌, సాత్విక్‌- చిరాగ్‌ జోడి appeared first on tnewstelugu.com.



Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.