హైదరాబాద్: 25 సంవత్సరాల ఉద్యోగ జీవితానికి రాజీనామా చేస్తున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ప్రకటించారు. యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్తగూడెంలో సేవలు చేస్తున్నాట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు, అవకాశం ఇస్తే ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. ప్రస్తుతం లాంగ్ లీవ్‌లో ఉన్న ఆయన.. కరోనా సమయంలో ప్రెస్ మీట్లతో గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read.. ఆర్టీసీ కండక్టర్లపై దాడి.. యువతికి 14 రోజుల రిమాండ్
The post ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ హెల్త్ డైరెక్టర్..! appeared first on tnewstelugu.com.
