
జగిత్యాల : నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ పై మెట్ పెల్లి మండలం కొండ్రికర్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అరవింద్ శవయాత్రలో పాల్గొని పిండ ప్రదానం చేసి నిరసన తెలిపారు. ఓటేసి ఎంపీలను గెలిపిస్తానని హామీ ఇచ్చిన అరవింద్ వారం రోజుల్లో పసుపు బోర్డు మోసుకెళ్లి బాండ్ పేపర్లు రాసి పసుపు రైతులను మోసం చేశాడు.
