ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఉల్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ ఒక వికెట్ తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. 213 పరుగుల లక్ష్యాన్ని లక్నో బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ (62), స్టోయినిస్ (65) పుష్కలంగా పరుగులతో ఛేదించి విజయాన్ని ఖాయం చేసుకున్నారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, వెనె పార్నెల్ రెండేసి వికెట్లు తీశారు.
అంతకుముందు బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (61), ఫాఫ్ డుప్లెసిస్ (78), గ్లెన్ మాక్స్వెల్ (59) అర్ధ సెంచరీలతో రాణించారు. 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో అమిత్ మిశ్రా వికెట్ తీశాడు.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘𝗚𝗔𝗠𝗘🤯🤯🤯@లక్నోఐపిఎల్ చివరి బంతిని గెలవండి!
బెంగళూరు ఎమోషనల్ రోలర్ కోస్టర్ 🔥🔥
గేమ్‌ని అనుసరించండి ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT
– ఇండియన్ ప్రీమియర్ లీగ్ (@IPL) ఏప్రిల్ 10, 2023
