
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గాలి జనార్ధన్ రెడ్డి విజయం సాధించారు. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి నుంచి గాలి జనార్ధన్ రెడ్డి 2 వేల ఓట్లతో గెలుపొందారు. కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్ధన్ రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించారు.
కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీగా ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ గంగావతిలో తప్ప ఎక్కడా ప్రభావం చూపలేదు. ఈ ఏడాది ఎన్నికల్లో గాలి జనార్థన్ రెడ్డితో పాటు 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒక్క జనార్థన్ రెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు.
