పారానగర్ పరిధిలోని ఇందిరా నగర్ ముధిరాజ్ సంఘం చైర్మన్ బహరాస్వామితోపాటు 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, గౌ వెంకట్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఐడీఎల్ ఏరియాల్లో పేదలు గుడిసెలు వేసుకుంటే కేసీఆర్ ప్రభుత్వం ఆదుకుంటుంది. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ఇంటిని ఖాళీ చేసి కూల్చివేయాలని లేఖ రాశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సహకారంతో మంచినీరు, విద్యుత్ కనెక్షన్ ఇచ్చామన్నారు.
కూకట్‌పలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఝలక్ appeared first on T News Telugu.
