కూకట్ పల్లిలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేవైఎం చైర్మన్ బొట్టు శ్రీధర్ బీజేపీని వీడారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోని 50 మంది యువకులు శ్రీధర్‌తో కలిసి బీఆర్‌ఎస్ కండువాలు కప్పుకున్నారు. వారందరికీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కండువాలు కప్పి స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి వారంతా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారని బొట్టు శ్రీధర్ తెలిపారు.
The post కూకట్ పల్లిలో బీజేపీకి ఝలక్ appeared first on T News Telugu.
