
రంగారెడ్డి : గండిపేటలో హెచ్ ఎండీఏ అధికారి కొరడా ఝులిపించారు. కోకాపేటలో ప్రభుత్వ భూమి ఆక్రమణలపై అధికారులు పరిశీలన చేశారు. తెల్లవారుజామున పోలీసు బలగాలతో అక్రమ భవనాలను కూల్చివేశారు. భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, కబ్జాదారులపై కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
