Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

గ్రూప్ 4 ఫలితాలు విడుదల..!! – tnewstelugu.com

TelanganapressBy TelanganapressFebruary 9, 2024No Comments

గ్రూప్ 4 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మెరిట్ జాబితా విడుదల చేసినట్లు టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్ 4 కింద 8,180 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. 7,26,837 మందిని మెరిట్ జాబితాలో పేర్కొంది ధ్రువపత్రాల వెరిఫికేషన్ కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది. గతేడాది జులైలో గ్రూప్ 4 రాతపరీక్ష నిర్వహించిన విషయ తెలిసిందే. అభ్యర్థులు వెబ్ సైట్లో ర్యాంకులు చూసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. అభ్యర్థుల మెరిట్ జాబితా కోసం ఈ లింక్ https://notificationslist.tspsc.gov.in/ పై క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి: ఈ నెల 28న టీఎస్ లాసెట్ -2024 నోటిఫికేష‌న్‌ను విడుద‌ల

 

 

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.