Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం – T News Telugu

TelanganapressBy TelanganapressJuly 14, 2023No Comments




చంద్రయాన్ 3


అంతరిక్ష చరిత్రలో మళ్లీ భారత జెండా రెపరెపలాడుతోంది. ఇస్రో చంద్రయాన్-3 విజయవంతంగా ప్రయోగించింది. 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు ఎంఎల్‌వి-3 ఎం4 రాకెట్‌ని నింగిలోకి పంపి మిషన్‌ను విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. ఈ మూడు దశల ప్రయోగంలో చంద్రయాన్-3 రాకెట్ విజయవంతంగా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహం 40 రోజుల పాటు ప్రయాణించి చంద్ర ప్రాంతాన్ని చేరుకోనుంది. ఈ ఉపగ్రహంలోని రోవర్ ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై కాలు మోపనుంది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.






మునుపటి వ్యాసంఅధునాతన పోలీస్ స్టేషన్, మెరుగైన సేవలందిస్తుంది




Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.