చావు తర్వాత స్నానం చేద్దాం అంటే కరెంట్ లేని సంఘటన పెద్దపల్లి జిల్లా కమన్పూర్ మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కమన్పూర్ మండలం నాగారం గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి మరణించాడు.
దీంతో బావి వద్ద ఆ వ్యక్తి అంత్యక్రియలు చేశారు. అనంతరం స్నానం చేయడానికి కరెంటు లేకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. ఇక చేసేది ఏమీ లేక ఖర్మకాండలు చేసిన వ్యక్తే స్వయంగా అధికారులకు ఫోన్ చేసి కరెంట్ వేయమని అడుక్కోవలసి వచ్చింది.
The post చావు కష్టాలు.. అంత్యక్రియల్లో స్నానం చేద్దాం అంటే కరెంట్ కట్ appeared first on tnewstelugu.com.
