జార్ఖండ్ రాష్ట్రంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య తీవ్ర కాల్పులు జరిగాయి. చిత్ర జిల్లాలో ఈరోజు (సోమవారం) జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. అనంతరం ఘటన జరిగిన ప్రాంతం నుంచి పోలీసులు రెండు ఏకే47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టు సీనియర్ నేత కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇద్దరు మావోయిస్టుల మృతికి 2.5 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు తెలిపారు.
The post జార్ఖండ్ రాష్ట్రంలో ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి appeared first on T News Telugu.
