కుండపోత వర్షాలతో ఉత్తర భారతదేశం అతలాకుతలమవుతోంది. ఫలితంగా ప్రతి రాష్ట్రంలోనూ నదులు, కాలువలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే వేలాది ట్రక్కులు తమిళనాడులో నిలిచిపోయాయి. తమిళనాడు ట్రక్ ఓనర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ వివిధ పట్టణాల్లో వాణిజ్య, నిత్యావసర వస్తువులతో 75,000కు పైగా ట్రక్కులు నిలిపి ఉంచారు.
తమిళనాడులో నిలిచిన 75 వేలకు పైగా ట్రక్కులు…! appeared first on T News Telugu
