తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంటే చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు (గురువారం) నుంచి శనివారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది.శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు (బుధవారం) ఓ మోస్తరు వర్షం కురుస్తోంది.
The post తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం appeared first on T News Telugu
