
హైదరాబాద్: దొమ్రగూడారోస్ గారి కాలనీలో సిలిండర్ పేలిన ఘటనలో శరణ్య గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 11 ఏళ్ల శరణ్య అనే బాలిక ప్రమాదంలో కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. మరోవైపు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని గాంధీ డాక్టర్ తెలిపారు.
