రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో సంబంధిత ప్రాంతంలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పిడుగులు పడే అవకాశం ఉంది.
The post అంబర్ అలర్ట్… మరో నాలుగు రోజులు భారీ వర్షాలు appeared first on Telugu News.
